సొసైటీ,ఆదిలాబాద్:సాత్నాల మండలం పార్డి గ్రామానికి చెందిన దేవన్న (37) ఈ నెల 7న ఆదిలాబాద్ పట్టణానికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఈ నెల 11న వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేవన్న ఆచూకీ తెలిసిన వారు 9866609956,9505877090 నంబర్లకు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఆదిలాబాద్‌లో వ్యక్తి మిస్సింగ్.. కనిపిస్తే సమాచారం ఇవ్వండి
RELATED ARTICLES
