Processing...
  societytelugunews.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్‌లో వ్యక్తి మిస్సింగ్.. కనిపిస్తే సమాచారం ఇవ్వండి

సొసైటీ,ఆదిలాబాద్:సాత్నాల మండలం పార్డి  గ్రామానికి చెందిన దేవన్న (37) ఈ నెల 7న ఆదిలాబాద్ పట్టణానికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఈ నెల 11న వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేవన్న ఆచూకీ తెలిసిన వారు 9866609956,9505877090 నంబర్లకు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Read Full Article

Share with friends