Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం ▼
తెలంగాణ ▼
సినిమా ▼
క్రీడలు ▼
బిజినెస్ ▼
Thursday, October 1, 2026
HomeUncategorizedఘనంగా బీఆర్ఎస్ నేత జన్మదిన వేడుకలు..

ఘనంగా బీఆర్ఎస్ నేత జన్మదిన వేడుకలు..

సొసైటీ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం బీఆర్‌ఎస్‌ నేత అడ కిరణ్‌ జన్మదిన వేడుకలను స్మైల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని సురేష్‌ ఫ్లెక్స్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు, అభిమానులు, సన్నిహితులు కలిసి కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. అడ కిరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజాసేవలో చురుకైన పాత్ర పోషించాలని కోరుకున్నారు.ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ అడ కిరణ్‌ భవిష్యత్తులో మరింతగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్మైల్‌ సొసైటీ ప్రతినిధులు కేమ శ్రీకాంత్‌, భూరే సురేష్‌, కలాల అభిలాష్‌, మహమ్మద్‌ రఫీ, రామకృష్ణ, సాయి గౌడ్‌, పిట్ల రాము తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments