Processing...
  societytelugunews.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా బీఆర్ఎస్ నేత జన్మదిన వేడుకలు..

సొసైటీ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం బీఆర్‌ఎస్‌ నేత అడ కిరణ్‌ జన్మదిన వేడుకలను స్మైల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని సురేష్‌ ఫ్లెక్స్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు, అభిమానులు, సన్నిహితులు కలిసి కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. అడ కిరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజాసేవలో చురుకైన పాత్ర పోషించాలని...

Read Full Article

Share with friends