Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Thursday, June 11, 2026
HomeUncategorizedఆదిలాబాద్ కంటెంట్ క్రియేటర్‌కు ప్రశంస..

ఆదిలాబాద్ కంటెంట్ క్రియేటర్‌కు ప్రశంస..

సొసైటీ,ఆదిలాబాద్ :పర్యాటక వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కంటెంట్ క్రియేటర్ల పోటీల్లో ఆదిలాబాద్‌కు చెందిన “పవన్ Vlogs Adilabad” కు ప్రశంసా పత్రం లభించింది. వీడియోల నాణ్యత, సమయపాలన, సోషల్ మీడియాలో వచ్చిన అత్యధిక వీక్షణల ఆధారంగా విజేతలను ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.చారిత్రక కట్టడాలు, ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందాలు, ప్రముఖ దేవాలయాలు, ఆదివాసీ సంస్కృతి, పండుగలకు సంబంధించిన వీడియోలను రూపొందిస్తూ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వేదికల్లో “Pavan Vlogs Adilabad” మంచి ప్రజాదరణ పొందింది.ఈ సందర్భంగా పవన్‌కు ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments