Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Friday, September 11, 2026
HomeBhakthiఓంసేట్ కు ప్రమోద్ ఖత్రీ ఘన సత్కారం..

ఓంసేట్ కు ప్రమోద్ ఖత్రీ ఘన సత్కారం..

సొసైటీ,ఆదిలాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త ఓం ప్రకాష్ అగర్వాల్ (ఓంసేట్) భుక్తాపూర్‌లోని సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి కార్యాలయాన్ని సందర్శించారు.ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల దృష్ట్యా వచ్చిన ఓంసేట్‌ను సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి సాదరంగా ఆహ్వానించి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ధార్మిక కార్యక్రమాల గురించి ఆయనకు వివరించారు.దీనికి స్పందించిన ఓంసేట్, సనాతన హిందూ ఉత్సవ సమితి చేపడుతున్న కార్యక్రమాలు తనను ఆకట్టుకున్నాయని, రాబోయే కార్యక్రమాలకు తప్పకుండా హాజరవుతానని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments