సొసైటీ,ఆదిలాబాద్:ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీనమైన వార్డుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని 8వ వార్డు కౌన్సిలర్ నాగ్ సెన్ మన్కార్ అన్నారు.గురువారం నిర్వహించిన వార్డు సభలో ఆయన పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించడమే ఈ సభల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చొరవ చూపాలని ఆయన కోరారు.ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీనమైన వార్డుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని 8వ వార్డు కౌన్సిలర్ నాగ్ సెన్ మన్కార్ అన్నారు.గురువారం నిర్వహించిన వార్డు సభలో ఆయన పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించడమే ఈ సభల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చొరవ చూపాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ టీపీఓ సుమలత,వార్డ్ ఆస్పీసర్ నరేష్,అంగన్వాడీ సూపర్వైజర్ అనిత
తదితరులు పాల్గొన్నారు.
వార్డు సమస్యల పరిష్కారానికి కృషి..
RELATED ARTICLES
