Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Monday, March 23, 2026
HomeBhakthiఅన్నదానానికి విరాళం అందజేసిన కౌన్సిలర్..

అన్నదానానికి విరాళం అందజేసిన కౌన్సిలర్..

సొసైటీ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని గడియల్ ఘర్ కాలనీ,ఇంద్రనగర్ లో గల శ్రీ జ్ఞాన వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ సందర్బంగా వార్డ్ నెంబర్ 20 భాగ్యనగర్ కౌన్సిలర్ పద్మావార్ రాకేష్ తనవంతుగా రూ.5 వేలు అన్నదానానికి విరాళంగా అందజేసి గొప్ప మనసు చాటుకున్నారు.ఆ వీరాంజనేయ ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని ఆలయ నిర్వాహకులు కౌన్సిలర్ ను దీవించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments