Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Sunday, March 22, 2026
HomeUncategorizedఎంప్లాయిస్ కాలనీ నూతన కార్యవర్గం ఎన్నిక..

ఎంప్లాయిస్ కాలనీ నూతన కార్యవర్గం ఎన్నిక..

సొసైటీ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంప్లాయిస్ కాలనీ నూతన కార్యవర్గాన్ని ఆ కాలనీవాసులు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కయాపాక్ సాగర్, ప్రధాన కార్యదర్శిగా ఏనుగు లక్ష్మారెడ్డి,ఉపాధ్యక్షులు గా జాదవ్ గణేష్, అల్లూరి రామసుందర్, డాక్టర్ రమేష్, బాలు వాగ్మారె, సహాయ కార్యదర్శి ధ్యాగం వినోద్ పలువురిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా కాలనీ వాసులు నూతన కార్యవర్గ సభ్యులను సత్కరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments