Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Monday, March 23, 2026
HomePolitical news4వ వార్డులో మంచాల సరిత-మల్లయ్య గెలుపు..

4వ వార్డులో మంచాల సరిత-మల్లయ్య గెలుపు..

సొసైటీ న్యూస్,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంచాల సరిత-మల్లయ్య 1184 ఓట్లతో గెలుపొందారు.సమీప బీజేపీ అభ్యర్థిపై 166 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.గెలుపు పట్ల వార్డు కాంగ్రెస్ శ్రేణులు,కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments