Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Saturday, September 12, 2026
HomeEducation Newsఘనంగా పీఆర్టీయూ టీఎస్ ఆవిర్భావ వేడుకలు..

ఘనంగా పీఆర్టీయూ టీఎస్ ఆవిర్భావ వేడుకలు..

సొసైటీ న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పీఆర్టీయూ టీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని సంఘ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొమ్ము కృష్ణ కుమార్ సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సంఘం ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం మరియు పాఠశాల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తుందని సంఘ నిర్మాణం బలంగా ఉంటేనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు.పీఆర్టీయూ టీఎస్ ఆవిష్కరణ సందర్భంగా స్థానిక వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి టి నరసింహ స్వామి,గౌరవ అధ్యక్షుడు గోవర్ధన్,రాష్ట్ర బాధ్యులు జిల్లా బాధ్యులు మండల బాధ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments