Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Monday, March 23, 2026
HomeUncategorizedరియల్ ఎస్టేట్ కు RBI బూస్ట్.. REITSకు నేరుగా లోన్లు

రియల్ ఎస్టేట్ కు RBI బూస్ట్.. REITSకు నేరుగా లోన్లు

రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (REITs)లకు బ్యాంకులు నేరుగా లోన్లు ఇచ్చేందుకు RBI అనుమతించనుంది. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు ఇవ్వనుందిఇప్పటివరకు కేవలం బాండ్లు, ఈక్విటీలపై ఆధారపడ్డ REITs ఇకపై బ్యాంకులనుంచి తక్కువ వడ్డీకే లాంగ్ టర్మ్ లోన్లు పొందొచ్చు.దీంతో ఆఫీస్ బిల్డింగ్స్, మాల్స్ వంటి ప్రాజెక్టులను చాలా ఫాస్ట్ కంప్లీట్ చేయొచ్చు. కమర్షియల్ రియల్ ఎస్టేట్ మరింత బలోపేతం అవుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments