ఆదిలాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.ఇందులో భాగంగానే 47వ వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థిగా జగదీష్ అగ్రవాల్ గురువారం ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాట్ గుర్తుకే ఓటు వేసి తనను గెలిపిస్తే వార్డు సమస్యలు పరిష్కరిస్తానని, కాలనీవాసులు ఆశీర్వదించి గెలిపించాలని కోరుతున్నారు.
గెలిపించండి అభివృద్ధి చేస్తా.. ఇంటింట ప్రచారంలో జగదీష్ అగ్రవాల్..
RELATED ARTICLES
