Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Monday, March 23, 2026
HomeUncategorizedడాక్టర్ రవికిరణ్ కు హోమియో వైద్య అవార్డు..

డాక్టర్ రవికిరణ్ కు హోమియో వైద్య అవార్డు..

ఆదిలాబాద్ : ప్రముఖ హోమియో వైద్యుడు, సినీ నిర్మాత, సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కాడిగిరి రవికిరణ్ యాదవ్ ఉత్తమ హోమియో వైద్య అవార్డు లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంకిత భావంతో ఆయన అందించిన విశేష వైద్య సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. కాగా హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు.10:14:2510:14:31

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments