Processing...
  societytelugunews.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

టీఎన్జీవోస్ ఉట్నూర్ నూతన కమిటీ ఎన్నిక..

సొసైటీ,ఆదిలాబాద్ :టీఎన్జీవోస్ ఉట్నూర్ యూనిట్ నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా జీ. నితిన్ కుమార్ వ్యవహరించారు. టీఎన్జీవోస్ ఉట్నూర్ యూనిట్ అధ్యక్షుడిగా ఎండి.తౌసిఫ్, సెక్రటరీగా ఎన్.రవీందర్, ఉపాధ్యక్షులుగా ఎం.ముకుంద రావు, బి.రవీందర్, టి. రోహిణి, జాయింట్ సెక్రెటరీలుగా కలీమ్ అన్సారి, పృధ్విరాజ్, ఏ.స్రవంతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పిహనుమంత్, కోశాధికారిగా ఎస్.తరుణ్ యాదవ్, పబ్లిక్ సెక్రెటరీగా మిర్జా ముంతాజ్ అలీ బేగ్, ఈసీ మెంబర్లుగా జి. గంగామణి, ప్రవీణ్ కుమార్, జాదవ్ హిరాలాల్, సాయి కృష్ణ,...

Read Full Article

Share with friends