సీఎస్సీ కేంద్రాల్లో ఆధార్ మార్పులు చేయబడవు.. -సీఎస్సీ జిల్లా మేనేజర్ రాహుల్
సొసైటీ,ఆదిలాబాద్:సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్) కేంద్రాల ద్వారా ఆధార్ కార్డులకు సంబంధించిన సేవలు,వయస్సు మార్పులు లేదా జనన తేదీ సవరణలు నిర్వహించబడవని సీఎస్సీ జిల్లా మేనేజర్ రాహుల్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.సీఎస్సీ కేంద్రాల ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు మరియు ఇతర ప్రజా సేవలు మాత్రమే అందించడం జరుగుతుందని తెలిపారు.కొంతమంది మీ సేవా,ఆన్‌లైన్ సెంటర్ల నిర్వాహకులు కుమ్మక్కై అక్రమంగా సర్టిఫికెట్లు తయారు చేయడం,ఆధార్ వివరాల్లో మార్పులు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోందని,ప్రజలు అలాంటి...