సర్పంచ్‌పై వార్డు సభ్యుల ఫిర్యాదు..
సొసైటీ,ఆదిలాబాద్ : మావల మండలంలోని బట్టిసావర్గాం గ్రామ సర్పంచ్ మిటిపెల్లి శ్రీనివాస్ రెడ్డిపై ఉపసర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం,వార్డు సభ్యుల పట్ల వివక్ష,అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వంటి అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం,తమ పార్టీకి చెందిన వారు కాదనే కారణంతో సర్పంచ్ తమ వార్డుల్లో అభివృద్ధి పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని వార్డు సభ్యులు...