పదిలో ఎస్‌ఆర్ విద్యార్థులు టాప్..
సొసైటీ,ఆదిలాబాద్ : పదో తరగతి ఫలితాల్లో ఎస్‌ఆర్ ప్రైమ్, ఎస్‌ఆర్ డిజి పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారని జోనల్ ఇన్‌చార్జి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈసారి నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించి సంస్థకు మంచి పేరు తీసుకువచ్చారని పేర్కొన్నారు.బుధవారం పాఠశాల ఆవరణలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.600 మార్కులకు గాను ఫిరంగి వంశీ 588 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, ధరణి రెడ్డి 583, అన్విత...