Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Friday, July 24, 2026
HomeUncategorizedఘనంగా పిట్ల రాము జన్మదిన వేడుకలు..

ఘనంగా పిట్ల రాము జన్మదిన వేడుకలు..

సొసైటీ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీనియర్ ఫోటో జర్నలిస్ట్ పిట్ల రాము జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాక్షించారు.అనంతరం విందు,మద్యపానం కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సుధాకర్,మహేష్,సురేష్,రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments