Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Monday, March 23, 2026
HomePolitical newsపేదల ఇళ్ల నిర్మాణానికి కౌన్సిలర్ చేయూత..

పేదల ఇళ్ల నిర్మాణానికి కౌన్సిలర్ చేయూత..

సొసైటీ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని వార్డ్ నెంబర్ 20 భాగ్యనగర్ కాలనీలో రెండు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మజూరయ్యాయి.కాగా ఆ పేద కుటుంబాలకు ఇల్లు నిర్మించుకునే స్తోమత లేకపోవడంతో ఆ వార్డ్ బీజేపీ కౌన్సిలర్ పద్మావార్ రాకేష్ అండగా నిలిచారు.ఆ రెండు ఇందిరమ్మ ఇళ్ల మొదటి దశ నిర్మాణం పూర్తయ్యే వరకు రూ.1.5 లక్షల చొప్పున సొంత నిధులతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా సోమవారం ఆ రెండు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా కాలనీవాసులు కౌన్సిలర్ ను అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments