Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Monday, July 27, 2026
HomePolitical newsమున్సిపల్ చైర్మెన్ ను సన్మానించిన అల్చెట్టి నాగన్న..

మున్సిపల్ చైర్మెన్ ను సన్మానించిన అల్చెట్టి నాగన్న..

సొసైటీ న్యూస్,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ మున్సిపల్ నూతన చైర్ పర్సన్ బండారి అనూషను కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ రూరల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అల్చెట్టి నాగన్న,ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డితో కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని,ఆదిలాబాద్ మున్సిపాలిటీని మోడల్ సిటీగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments