Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Sunday, May 10, 2026
HomeUncategorizedపిల్లల సృజనాత్మకతకు ఆకాశవాణి పాత్ర కీలకం

పిల్లల సృజనాత్మకతకు ఆకాశవాణి పాత్ర కీలకం

ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రంలో నిర్వహించిన సంబురంలో స్థానిక కాన్వెంట్ స్కూల్‌ కు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.చిన్న పిల్లలలో సృజనాత్మకత,ఆసక్తి పెంపొందించడంలో ఆకాశవాణి పాత్ర కీలకమని ఆకాశవాణి ప్రోగ్రాం డైరెక్టర్ రామేశ్వర్ కేంద్రే తెలిపారు.పిల్లల కోసం ప్రత్యేకంగా సంబురం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆకాశవాణి యాజమాన్యానికి ఉపాధ్యాయురాలు కంది నిఖిత ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments