Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Friday, April 3, 2026
HomePolitical newsవార్డు సమస్యల పరిష్కారానికి కృషి..

వార్డు సమస్యల పరిష్కారానికి కృషి..

సొసైటీ,ఆదిలాబాద్:ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని వార్డు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని 6వ వార్డు కౌన్సిలర్ బూర్ల నర్మద-శంకరయ్య అన్నారు.గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నిర్వహించిన వార్డు సభలో కౌన్సిలర్ పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించడమే ఈ సభల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చొరవ చూపాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ అజయ్,వైద్య సిబ్బంది మౌనిక,శిరీష,స్వరూప తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments