Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Tuesday, March 24, 2026
Homeఆదిలాబాద్ ఎస్పీని కలిసిన తంతోలి సర్పంచ్....

ఆదిలాబాద్ ఎస్పీని కలిసిన తంతోలి సర్పంచ్….

సొసైటీ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తంతోలి గ్రామ సర్పంచ్ మడావి లక్ష్మీ, ఉప సర్పంచ్ గొల్లెని వెంకటేష్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్పీని శాలువాతో సన్మానించారు.తంతోలి గ్రామ సమస్యలపై వారు ఎస్పీకి వివరించారు.గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ఎస్పీ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments