Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Sunday, March 22, 2026
HomePolitical newsవిద్యారంగానికి పెద్ద పీట వేస్తున్న కాంగ్రెస్..

విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్న కాంగ్రెస్..

సొసైటీ, ఆదిలాబాద్:కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పీట వేస్తుందని కాంగ్రెస్ ఆదిలాబాద్ రూరల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అల్చెటి నాగన్న అన్నారు.శనివారం మండలంలోని యశ్వంత్ గూడ పరిధిలోని కొత్తగూడ, రాములుగూడ గ్రామాల్లోని టీడబ్ల్యూపీఎస్ పాఠశాలల ప్రహరీ,సీసీరోడ్డు నిర్మా ణాలకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం,విద్యతో పాటు కనీస మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు.ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.రూ. 20 లక్షల వ్యయంతో ప్రహారీ నిర్మాణం,రాములుగూడలో రూ.4లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో యశ్వంత్ గూడ సర్పంచ్ యశోదా మనోహర్, కాంగ్రెస్ నాయకులు అరిగెల కిష్టారెడ్డి, గ్రామ పెద్దలు శెర్ల సత్యనారాయణ, ఉష్కమల్ల లస్మన్న, గొల్కొండ నరేశ్, ఉష్కమల్ల కాంతారావ్,మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments