Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Monday, March 23, 2026
HomeEducation Newsపేద విద్యార్థికి కాన్వెంట్ స్కూల్ చేయూత..

పేద విద్యార్థికి కాన్వెంట్ స్కూల్ చేయూత..

ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీరామ్ కాలనీకి చెందిన కంటేశ్వర్ సోనాల్-రవికాంత్ దంపతుల కుమారుడు  శ్రేష్ 3వ తరగతి చదువుతున్నాడు.కాగా 3 నెలల క్రితం ఆ బాలుడు ప్రమాదవశాత్తు కిందపడటంతో ఒక కంటి చూపు కోల్పోయాడు.దీంతో ఈ పేద కుటుంబానికి జోసెఫ్ కాన్వెంట్ హై స్కూల్ యాజమాన్యం అండగా నిలించింది.ఆ బాలుడి వైద్య చికిత్సల కోసం ప్రిన్సిపల్ మరియా రోజ్ రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments