Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Sunday, May 10, 2026
HomeUncategorizedసర్వేయర్ లైసెన్స్ అందుకున్న సచిన్..

సర్వేయర్ లైసెన్స్ అందుకున్న సచిన్..

సొసైటీ న్యూస్,ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భూ భారతిలో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న సర్వేయర్లకు శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధ్రువపత్రాలు,లైసెన్స్ లను అందజేశారు.ఇందులో భాగంగానే ఆదిలాబాద్ పట్టణంలోని కొలిపురకు చెందిన గుండెన సచిన్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా సర్వేయర్ లైసెన్సును అందుకున్నారు.ప్రజలకు పారదర్శకమైన సేవలు అందిస్తానని పేర్కొన్నారు.ఈ సందర్భంగా సచిన్ కు కుటుంబీకులు,బంధువులు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments