Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Monday, March 23, 2026
HomePolitical newsప్రచారంలో జగదీష్ అగ్రవాల్ దూకుడు..!

ప్రచారంలో జగదీష్ అగ్రవాల్ దూకుడు..!

సొసైటీ న్యూస్,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.ఇందులో భాగంగానే 47వ వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థిగా జగదీష్ అగ్రవాల్ సోమవారం ఇంటింట ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాట్ గుర్తుకే ఓటు వేసి తనను గెలిపిస్తే వార్డు సమస్యలు పరిష్కరిస్తానని, అన్నివిధాల వార్డును అభివృద్ధి చేస్తానని అన్నారు.ఒక్కసారి అవకాశం ఇచ్చి కాలనీవాసులు ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments