Processing...
  societytelugunews.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గౌడ యువజన సంఘం ఆదిలాబాద్‌ మండల అధ్యక్షుడిగా సాయిరాజ్‌ గౌడ్‌..

సొసైటీ,ఆదిలాబాద్‌ :తెలంగాణ గౌడ యువజన సంఘం ఆదిలాబాద్‌ రూరల్‌ మండల నూతన అధ్యక్షుడిగా అంగళ్వార్‌ సాయి రాజ్‌ గౌడ్‌ను నియమించారు.సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టు నరేష్‌ గౌడ్‌ సూచనలు, మార్గదర్శకత్వంలో, ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు గర్రపెల్లి ఆదర్శ్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఈ నియామకాన్ని చేపట్టింది. నూతన అధ్యక్షుడిగా సాయి రాజ్‌ గౌడ్‌ను ఎంపిక చేస్తూ జిల్లా కమిటీ నిర్ణయం తీసుకుంది.ఈ సందర్భంగా జిల్లా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ గౌడ యువతను ఏకతాటిపైకి తీసుకువచ్చి, వారి...

Read Full Article

Share with friends