Processing...
  societytelugunews.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మాజీ మంత్రి సీఆర్ఆర్ కు ఘన నివాళి..

సొసైటీ,ఆదిలాబాద్‌:ఆదిలాబాద్‌ పట్టణంలోని మాజీ మంత్రి సీఆర్ఆర్‌ నివాసంలో నిర్వహించిన తేనేటి విందుకు ఏఐసీసీ సెక్రటరీ సచిన్‌ సావంత్‌, డీసీసీ అధ్యక్షులు డా. నరేష్‌ జాదవ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి స్వర్గీయ చిలుకూరి రామచంద్రరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అల్లూరి సంజీవరెడ్డి, చిలుకూరి లక్ష్మారెడ్డి,న్యాయవాది వై.సంజయ్‌రెడ్డి వారి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసి ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో సచిన్‌ సావంత్‌, నరేష్‌ జాదవ్‌ ఆత్మీయంగా...

Read Full Article

Share with friends