Processing...
  societytelugunews.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి..

సోసైటీ,ఆదిలాబాద్:ఆదిలాబాద్ పట్టణంలోని ఎంఫీయూపీఎస్ కేఆర్‌కే కాలనీ తెలుగు మీడియం పాఠశాల ఆధ్వర్యంలో విద్య ప్రాముఖ్యత,ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ పాఠశాల నుంచి ప్రారంభమై కాలనీలోని పలు వీధుల గుండా సాగింది. విద్యార్థులు,ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫారాలు తదితర సౌకర్యాల గురించి ప్రజలకు వివరించారు.తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని తల్లిదండ్రులను...

Read Full Article

Share with friends