Processing...
  societytelugunews.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మన సంస్కృతిని భావితరాలకు అందించాలి..

సొసైటీ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో నృత్య భూమి నాట్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి వేసవి శిక్షణ తరగతులు ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.చిన్నప్పటి నుంచే పిల్లలకు కళలు, సంస్కృతి, క్రమశిక్షణ నేర్పించడం ద్వారా మంచి వ్యక్తిత్వం పెంపొందుతుందని పేర్కొన్నారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో...

Read Full Article

Share with friends