రెడ్డి సంఘం కార్యవర్గ సభ్యుడిగా సవీన్ రెడ్డి..
సొసైటీ,ఆదిలాబాద్:ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రెడ్డి సంక్షేమ సంఘం సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.సంఘ అధ్యక్షుడిగా రెండోసారి ఎల్టీ ఓంప్రకాశ్ రెడ్డి ఎన్నిక కాగా,ప్రధాన కార్యదర్శిగా అల్లూరి భూపతి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.అదేవిధంగా రెడ్డి సంఘం కార్యవర్గ సభ్యుడిగా సవిన్ రెడ్డిని ఎన్నుకున్నారు.మొత్తం 35 మంది సభ్యులతో జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు.నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సంఘ పటిష్టతకు కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు సంఘ అభ్యున్నతికి సేవలందించిన పాత...