సొసైటీ,ఆదిలాబాద్: ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా దంపతులు ఎస్పీ నికిత పంత్ తల్లిదండ్రులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి ఆధ్వర్యంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు.వేద పండితులు సంతోష్ శర్మ ఆధ్వర్యంలో పలువురు పండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించారు.