Processing...
  societytelugunews.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బులియన్ మార్కెట్ అధ్యక్షులుగా బొల్లు దేవిదాస్..

సొసైటీ,ఆదిలాబాద్: అదిలాబాద్ బులియన్ మార్కెట్ ఎన్నికలు ఆదివారం స్థానిక గుజరాత్ సమాజ్ సంఘభవనంలో నిర్వహించారు.ఈ ఎన్నికల్లో ఆ సంఘం అధ్యక్షుడిగా బొల్లు దేవిదాస్, ప్రధాన కార్యదర్శిగా కట్ట రాజు లు భారీ మెజారిటీ తో గెలుపొందారు.ఈ సందర్బంగా అధ్యక్షుడిగా ఎన్నికైన దేవిదాస్ మాట్లాడుతూ..ప్యానెల్ గెలుపుకు సహకరించిన గోల్డ్ & సిల్వర్ మర్చేంట్ ప్రతినిదు లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బులియన్ మార్కెట్ అభివృద్ధి సంక్షేమనికి కృషి చేస్తానని, తనపై నమ్మకం ఉంచి ఓటువేసి గెలిపించినందుకు నమ్మకంతో పనిచేస్తానని తెలిపారు.అనంతరం...

Read Full Article

Share with friends