Processing...
  societytelugunews.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఓంసేట్ కు ప్రమోద్ ఖత్రీ ఘన సత్కారం..

సొసైటీ,ఆదిలాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త ఓం ప్రకాష్ అగర్వాల్ (ఓంసేట్) భుక్తాపూర్‌లోని సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి కార్యాలయాన్ని సందర్శించారు.ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల దృష్ట్యా వచ్చిన ఓంసేట్‌ను సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి సాదరంగా ఆహ్వానించి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ధార్మిక కార్యక్రమాల గురించి ఆయనకు వివరించారు.దీనికి స్పందించిన ఓంసేట్, సనాతన హిందూ ఉత్సవ సమితి చేపడుతున్న కార్యక్రమాలు తనను...

Read Full Article

Share with friends