ఆస్టర్ మష్రూమ్ సాగులో విద్యార్థుల సక్సెస్..
సొసైటీ,ఆదిలాబాద్: పర్భణిలోని వసంతరావు నాయక్ మరాఠ్వాడా కృషి విద్యాపీఠానికి అనుబంధంగా ఉన్న టొండాపూర్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఆస్టర్ మష్రూమ్ సాగులో విజయవంతంగా ప్రదర్శన నిర్వహించారు.ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులకు తక్కువ ఖర్చుతో స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై ప్రత్యక్ష అనుభవాన్ని అందించింది.ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు వరిగడ్డి వంటి వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి మష్రూమ్‌లను పెంచారు.సబ్‌స్ట్రేట్ తయారీ, పాస్చరైజేషన్, స్పానింగ్, ఉష్ణోగ్రత-తేమ నియంత్రణ వంటి దశలను అనుసరించి కేవలం 15–20 రోజుల్లోనే మంచి దిగుబడిని...