వార్డు సమస్యల పరిష్కారానికి కృషి..
సొసైటీ,ఆదిలాబాద్:ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీనమైన వార్డుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని 8వ వార్డు కౌన్సిలర్ నాగ్ సెన్ మన్కార్ అన్నారు.గురువారం నిర్వహించిన వార్డు సభలో ఆయన పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించడమే ఈ సభల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చొరవ చూపాలని ఆయన కోరారు.ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీనమైన వార్డుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని 8వ వార్డు కౌన్సిలర్ నాగ్...