పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్.. -కాంగ్రెస్ నేత అల్చెట్టి నాగన్న
సొసైటీ,ఆదిలాబాద్:ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జీ కంది శ్రీనివాస రెడ్డి,డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్,ఆత్మ కమిటీ చైర్మెన్ గిమ్మ సంతోష్ ల సహకారంతో మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తున్నామని ఆదిలాబాద్ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్చెట్టి నాగన్న అన్నారు.సోమవారం మండలంలోని యాపల్‌గూడ గ్రామంలో గౌరుబాయి రాజేశ్వర్ దంపతులు ఇందిరమ్మ పథకం కింద నిర్మించుకున్న గృహా ప్రవేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఆ దంపతులకు నూతన వస్త్రాలు అందజేసి...