Processing...
  societytelugunews.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీఎం కప్‌లో ఆదిలాబాద్ ఘనత..కలెక్టర్ అభినందన

సొసైటీ,ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రెండో ఎడిషన్ సీఎం కప్‌ క్రీడా పోటీలలో ఆదిలాబాద్ జిల్లా అద్భుత ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచిన సందర్బంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో క్రీడాకారులను జిల్లా కలెక్టర్ రాజర్షిషా అభినందించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ పారామీటర్ల ఆధారంగా నిర్వహించిన ఈ పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా అత్యధికంగా 82 పాయింట్లు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని...

Read Full Article

Share with friends