Processing...
  societytelugunews.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

యువత రక్తదానానికి ముందుకు రావాలి.. ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్

సొసైటీ,ఆదిలాబాద్:యువత రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ అన్నారు.సోమవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి గ్రామంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు దాదాపు 35 మంది రక్తదానం చేశారు.వీరిని ముఖ్య అతిధులు అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మడావి కిషన్,ఉపసర్పంచ్ దండ్ల దత్తు,గ్రామ పటేల్ పెదకాపు,మెడికల్ ఆఫీసర్ దీపిక,సెక్రెటరీ శ్రీధర్,మెస్రం రాజు,సాయి గౌడ్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Read Full Article

Share with friends