Society News
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం
ఆరోగ్యం
తెలంగాణ
సినిమా
క్రీడలు
బిజినెస్
Monday, March 23, 2026
HomeEducation Newsయువత రక్తదానానికి ముందుకు రావాలి.. ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్

యువత రక్తదానానికి ముందుకు రావాలి.. ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్

సొసైటీ,ఆదిలాబాద్:యువత రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ అన్నారు.సోమవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి గ్రామంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు దాదాపు 35 మంది రక్తదానం చేశారు.వీరిని ముఖ్య అతిధులు అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మడావి కిషన్,ఉపసర్పంచ్ దండ్ల దత్తు,గ్రామ పటేల్ పెదకాపు,మెడికల్ ఆఫీసర్ దీపిక,సెక్రెటరీ శ్రీధర్,మెస్రం రాజు,సాయి గౌడ్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments