సొసైటీ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని వార్డ్ నెంబర్ 7 కేఆర్కే కాలనీలో కౌన్సిలర్ రాము కాలనీ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారు.ఇందులో భాగంగానే ఆదివారం కాలనీలో డ్రైనేజీలను శుభ్రం చేయించారు.అదేవిధంగా రోడ్డుకు మరమ్మత్తులు చేయించారు.రానున్న రోజుల్లో వార్డు అభివృద్ధికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.