బడ్జెట్ లో విద్యా రంగానికి మొండిచెయ్యి..
సొసైటీ,ఆదిలాబాద్: తెలంగాణ బడ్జెట్లో విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా, కేవలం 7-8% నిధులు మాత్రమే కేటాయించి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఏబీవీపీ నేత మాడవార్ హరీష్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల వాగ్దానాల ప్రకారం 15% నిధులు కేటాయించకుండా,కనీస అవసరాలను కూడా విస్మరించారని,ఇది నిరుద్యోగులు మరియు విద్యార్థులకు నిరాశ కలిగించే బడ్జెట్ అని అయిన ఆరోపించారు.తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను విస్మరించి, ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమైందని విమర్శించారు.పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలపై...