Processing...
  societytelugunews.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్న కాంగ్రెస్..

సొసైటీ, ఆదిలాబాద్:కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పీట వేస్తుందని కాంగ్రెస్ ఆదిలాబాద్ రూరల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అల్చెటి నాగన్న అన్నారు.శనివారం మండలంలోని యశ్వంత్ గూడ పరిధిలోని కొత్తగూడ, రాములుగూడ గ్రామాల్లోని టీడబ్ల్యూపీఎస్ పాఠశాలల ప్రహరీ,సీసీరోడ్డు నిర్మా ణాలకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం,విద్యతో పాటు కనీస మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు.ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.రూ. 20 లక్షల వ్యయంతో ప్రహారీ నిర్మాణం,రాములుగూడలో రూ.4లక్షల వ్యయంతో...

Read Full Article

Share with friends