కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు..
సొసైటీ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బోత్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ గారు,మాజీ డిసిసి అధ్యక్షులు సాజిత్ ఖాన్ గారు, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి గారు, మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత గారు, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు, ముస్లిం...