Processing...
  societytelugunews.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాంగ్రెస్ కార్యాలయంలో ఉగాది వేడుకలు..

సొసైటీ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఉగాది వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించి,నాయకులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి,గండ్రత్ సుజాత తదితరులు పాల్గొన్నారుఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పరభావ నూతన సంవత్సర ఉగాది పర్వదిన...

Read Full Article

Share with friends