కార్పెంటర్లలో వృత్తి నైపుణ్యత పెంచడమే లక్ష్యం.. యాక్షన్ టెస్సా డిప్యూటీ జనరల్ మేనేజర్ డా.వై.జనార్దన్ రెడ్డి..
ఆదిలాబాద్ : కార్పెంటర్లు ఎన్నో ఏళ్ల నుంచి తమ వృత్తి పరంగా చేతి వృత్తులపైనే ఆధారపడి జీవనాధారం సాగిస్తున్నారు.అలాంటి కార్పెంటర్లలో అధునాతన పరికరాలు పరిజ్ఞానంతో ముందుకు సాగుతూ వారిలో వృత్తి నైపుణ్యతను పెంచే లక్ష్యంతో యాక్షన్ టెస్సా పని చేస్తోందని యాక్షన్ టెస్సా డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ వై.జనార్దన్ రెడ్డి అన్నారు.గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని పంచవతి హోటల్ లో జిల్లాలోని కార్పెంటర్లకు వృత్తి నైపుణ్యతపై అవగాహన కార్యక్రమాన్ని యాక్షన్ టెస్సా ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా వారు...