Processing...
  societytelugunews.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేక నోటిఫికేషన్ ఎప్పుడు..? -జాదవ్ సుమేష్

సొసైటీ,ఆదిలాబాద్:ఏజెన్సీ ప్రాంతాలలో నిరుద్యోగుల ఆధ్వర్యంలో,ఏజెన్సీ డీఎస్సీ సాధన సమితి ప్రధాన కార్యదర్శి జాదవ్ సుమేష్ ఆధ్వర్యంలో, అలాగే నిరుద్యోగుల జేఏసీ నాయకత్వంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఏజెన్సీ ప్రాంతాలలో ఖాళీగా ఉన్న పోస్టులపై ప్రత్యేక నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు..? 100% రిజర్వేషన్ కలిగిన ఏజెన్సీ ప్రాంతాలలో స్థానిక గిరిజన నిరుద్యోగులకు న్యాయం చేయడంలో ఎందుకు ఆలస్యం..?కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు ప్రారంభమవుతుంది?ఉద్యోగాల భర్తీకి సంబంధించి...

Read Full Article

Share with friends