Processing...
  societytelugunews.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

శిక్షణ శిబిరం సద్వినియోగం చేసుకోవాలి : మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే

సొసైటీ న్యూస్,ఆదిలాబాద్ : పద్మశ్రీ అవార్డు నామిని 2026 హైదరాబాద్ కు చెందిన జాతీయస్థాయి దర్శకులు, కవి దెంచనాల శ్రీనివాస్ అనేక నాటకాలను తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశం మొత్తం ప్రదర్శింపజేసిన గొప్ప పేరుపొందిన వ్యక్తినని ఆయన ఆదిలాబాద్ జిల్లా కళాకారులతో ఒక నాటకాన్ని వేయాలనే ఉద్దేశంతో వస్తున్నారని ప్రముఖ కవి సామాజిక కార్యకర్త,మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే తెలిపారు.శుక్రవారం సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.మార్చి 1,2...

Read Full Article

Share with friends